నాట్లకు అనుకూల సమయం

కృష్ణా-గోదావరి మరియు తెలంగాణా   ప్రాంతాలలో  ఖరిఫ్ కాలానికి జూలై నెల మరియు రబీ కాలానికి డిసెంబర్ నెల విత్తుకోవటానికి అనుకూలం.

ఉత్తర కోస్తా  ప్రాంతానికి  ఖరిఫ్ కాలానికి అగష్టు నెల  మరియు రబీ కాలానికి నవంబర్ నెల విత్తుకోవటానికి అనుకూలం.

దక్షిణ మండలం వ్యవసాయ ప్రాంతానికి ఖరిఫ్ కాలానికి సెప్టెంబర్ నెల మరియు రబీ కాలానికి నవంబర్ నెల అనుకూలం.

అత్యల్ప వర్ష మండలనికి  ఖరిఫ్ కాలానికి జూలై- ఆగష్టు మద్యలో రబీ కాలానికి డిసెంబర్ నెల అనుకూలం.